నాకు ప్రాణహాని ఉంది: మాజీ మంత్రి కిడారి శ్రవణ్

0
82

మావోయిస్టులతో తనకు ప్రాణ హాని ఉందని.. తనకు భద్రత కల్పించాలని మాజీమంత్రి కిడారి శ్రావణ్ విశాఖ జిల్లా ఎస్పీ బాపూజీని కలిసి వినతిపత్రం సమర్పించారు. గతంలో తన తండ్రి కిడారి సర్వేశ్వరరావుకు సరైన భద్రత లేకపోవడం వల్లనే మావోయిస్టుల చేతిలో హతమయ్యారని శ్రావణ్ గుర్తుచేశారు. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం తనకు 18 మందితో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఆ సెక్యూరిటీని పూర్తిగా తొలగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టుల వల్ల ఎవరి ప్రాణం పోయినా దానికి పూర్తి భాద్యత ప్రభుత్వానిదే అని శ్రావణ్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here