రఫెల్ నాదల్… క్లే కోర్టు కింగ్

0
48

క్లే కోర్టు కింగ్ రఫెల్ నాదల్ మరోసారి తన పేరును సార్థకం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ నోవాక్ జకోవిచ్ ను వరుస సెట్లలో మట్టికరిపించి టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. 2005 నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను నాదల్ గెలుచుకున్నాడు. స్పెయిన్ బుల్ కెరీర్ లో ఇది 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రఫెల్…. తొలి సెట్ ను 6-0తో కైవసం చేసుకున్నాడు. అదే దూకుడుతో చెలరేగిన స్పెయిల్ బుల్… రెండో సెట్ కూడా 6-2తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్ లో మాత్రం నాదల్ దూకుడుకు కొద్దిగా బ్రేక్ వేసిన నోవాక్ జకోవిచ్.. గట్టి పోటీ ఇచ్చాడు. ఒక దశలో నువ్వా నేనా అన్నట్లు సాగిన సెట్ ను.. 7-5 తేడాతో స్పెయిల్ బుల్ సొంతం చేసుకున్నాడు….Vis…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here