Tuesday, October 20, 2020

విద్యారంగంలో సంచలన మార్పు… ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న వైసీపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల మధ్య సామాజిక అసమానతల తొలగింపు కోసం రాష్ట్రంలోనే తొలిసారి కీలక నిర్ణయం...

నగదు బదిలీ నిధులు విడుదల

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం కింద నగదు బదిలీ అమలుకు సంబంధించి ముందడుగు వేసింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద...

ఏపీలో వరద ఎఫెక్ట్… 10 మంది మృతి…

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జంట నగరాల్లో దాదాపు 1500...

రహదారులకు కొత్త రూపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల రూపు మారుతోంది. వేలకోట్ల రూపాయలతో విస్తరణ, మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి....

దసరా ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు

దసరా సందర్భంగా భారీ సంఖ్యలో బస్సుల్ని నడపాలని APS RTC నిర్ణయించింది. రాష్ట్రంలో దూర ప్రాంతాలన్నింటికి ఈ నెల 15 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులు నడపడానికి కసరత్తు...

ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు

కరోనా వైరస్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ప్రజల ఆదాయాలు పడిపోవడంతో విపణిలో స్తబ్దత నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం...

ఒకరోజు కలెక్టర్ గా బాలిక.. ఎందుకలా..?

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో బాలికలకు ఉన్నత గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కలెక్టర్‌  గంధం చంద్రుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ...

ఆన్‌లైన్‌లో ముఖ్యమంత్రి ఆస్తి వివరాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తి వివ‌రాలను అధికారులు ఆన్‌లైన్‌లో న‌మోదు చేశారు. మ‌ర్కూక్ మండ‌లంలోని ఎర్రవ‌ల్లిలో త‌న నివాస గృహానికి వ‌చ్చిన‌ గ్రామ కార్యద‌ర్శి సిద్దేశ్వర్‌కు సాధారణ ప్రజల...

నవంబర్ 2 నుంచి ప్రారంభం…

ఏపీలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కోవిడ్ జాగ్రత్తలు, కేంద్ర అన్ లాక్ మార్గదర్శకాలకు లోబడి పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు....

బతుకమ్మ కానుక సిద్ధం

బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజు నుంచి 18 ఏళ్లు దాటిన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా...